Yevaru Choopinchaleni | ఎవరు చూపించలేనీ | Telugu Christian Song Lyrics - Download

Yevaru Choopinchaleni | ఎవరు చూపించలేనీ | Telugu Christian Song Lyrics - Download

Yevaru Choopinchaleni | ఎవరు చూపించలేనీ | Telugu Christian Song Lyrics  - Download, ఎవరు చూపించలేని lyrics download MP3 Yevaru choopinchaleni song MP3 download Naa songs Yevaru chupinchaleni Female Version Song download Evaru chupinchaleni lyrics in telugu తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ లిరిక్స్ ఎవరు చూపించలేని సాంగ్ Yevaru choopinchaleni song lyrics ఎవరు చూపించలేని ట్రాక్    

ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ

    ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ 

    ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ 

    మరువనూ యేసయ్య 

    నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా 

    నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా 


1. తీరాలే దూరమాయే  - కాలాలే మారిపోయే 

    ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే 

    నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా 

    ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా 


    ఎడబాటులేని గమనాన 

    నిను చేరుకున్న సమయాన 

    నను ఆదరించే ఘన ప్రేమ 

    అపురూపమైన తొలిప్రేమ 

  

    ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా 

    ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా 


2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా 

    విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం 


    నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు 

    నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ 


    నీ తోటి సాగు పయనాన 

    నను వీడలేదు క్షణమైన 

    నీ స్వరము చాలు ఉదయాన 

    నిను వెంబడించు తరుణాన 


    శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో 

    నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య


Download Song Lyrics PDF 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu