ఆధారం నీవే యేసయ్యా | Adharam nive yesayya | Telugu Christian Song Lyrics

ఆధారం నీవే యేసయ్యా | Adharam nive yesayya | Telugu Christian Song Lyrics - Download

ఆధారం నీవే యేసయ్యా | Adharam nive yesayya | Telugu Christian Song Lyrics - Download

ఆధారం నీవే యేసయ్యా  

    ఆధారం నీవే యేసయ్యా 

    ఆనందం నీవే మెస్సయ్యా (2) 

    నా తల్లియూ నీవే నా తండ్రి యు నీవే 

    నాకున్నది నీవే నేనున్నది నీకే 

    ఆధారం ... నా ఆనందం 

    నా కభయం దేవా ప్రతి దినం (2) (ఆధారం) 

1. బంధువు లే నన్ను బాధ పరచిన- ఆత్మీయులే నన్ను  ఆధరించకపోయినా.  (2) 

    కన్నుల్లో కన్నీరు కదులుతూనే వున్న 

    హృదయం లో కలహాలు కుదురులేక చేస్తున్న(2) (ఆధారం)

2. అశాంతి నాలో నిలువునా అలుము కుంటున్నా 

    ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా 

    భవిష్యత్తే నాలో భయమే రేపుతున్న 

    బరువైన హృదయం తో నీకై బ్రతుకుతున్న (2) (ఆధారం)


Download Song Lyrics - PDF 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu