నీ పిలుపు వలన నేను నశించిపొలెదు | Nee Pilupu | Christian Song Lyrics Telugu

నీ పిలుపు వలన నేను నశించిపొలెదు | Nee Pilupu | Christian Song Lyrics Telugu - Download

నీ పిలుపు వలన నేను నశించిపొలెదు | Nee Pilupu | Christian Song Lyrics Telugu - Download

 నీ పిలుపు వలన నేను నశించిపొలెదు

 

నీ పిలుపు వలన నేను నశించిపొలెదు 

నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు 

నీ కృప కాచుట వలన జీవిస్తున్నను 

నీ ప్రేమకు సాటేలేదు...(2) 


నశించుటకు ఎందరో వేచివున్నాను నశింపని నీ పిలుపు నన్ను కాపాడేను... 

ద్రోహము నిందల మధ్యన నే నడచినను నీ నిర్మల హస్తము నన్ను భరియించెను...

యజమానుడా..నా యజమానుడా...నన్ను పిలచిన యజమానుడా... 

యజమానుడా,...నా యజమానుడా..నన్ను నడిపించే యజమానుడా..... 


మనుషులు మూసిన తలుపులు కొన్నైననకు 

నాకై నీవు తెరచినవి అనేకములు.... 

మన వేదనతో నిన్ను విడచి పరిగెత్తినను... 

నను వెంటాడి నీ సేవను చేయితివే... 

నా ఆధారమా..నా దైవమా.... 

పిలిచినా ఈ పిలిపునకు కారణమా.... (2) 


పిలిచిన నీవు నిజమైన వాడవు 

నను హెచ్చించే ఆలోన గలవాడవు.. 

ఏదేమైనను కొనసాగించితివి... 

నిపై ఆధారపాడుటకు అర్హుడవు.. 

నిన్ను నమ్మేదను...వెంబడింతును... 

చిరకాలము నిన్నే సేవింతును..., (2) ((నీ పిలుపు))


Download Song Lyrics - PDF 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu