ఉదయించినాడు నా జీవితాన | Udayinncinadu na jivitana | Telugu Christian Song Lyrics

ఉదయించినాడు నా జీవితాన | Udayinncinadu na jivitana | Telugu Christian Song Lyrics - Download

  ఉదయించినాడు నా జీవితాన  

    ఉదయించినాడు నా జీవితాన 

    నా నీతి సూర్యుడు నా యేసయ్యా (2) 


    సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ (2) 

    ఇష్టులైన వారికి యిల సమాధానము (2) 


1. మతిలేని నా జీవితాన్ని 

    మరువలేదు నా మెస్సయ్యా (2) 

    మరియమ్మ గర్భాన జన్మించినాడు 

    మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా (2) (ఉద) 


2. కష్టాల కడగండ్లలోన కన్నీరు నే కార్చగా (2) 

    కడతేర్చుటకై కరుణామయునిగా 

    కాంక్షతో ప్రభువు యిలతెంచెను (2) (ఉద) 


3. గురిలేని ఈ యాత్రలోన ... 

    గుర్తించి నన్ను పిలిచెను (2) 

    గుణవంతుడైన నా యేసయ్యనే 

    గురిగా నేను తెలుసుకొంటిని (2) (ఉద)


Download Lyrics - PDF 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu

దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు | davedu pattanamandu raraju puttinadu song lyrics telugu