Karuninchuma | కరుణించుమా కృపచూపుమా | Jesus Song Lyrics Telugu | Youtube

కరుణించుమా కృపచూపుమా | Karuninchuma | Jesus Song Lyrics Telugu | Youtube | Download

kyratnam,teluguchristiansongs,latestteluguchristiansongs,newteluguchristiansongs,jesusteluguchristianmessage,jesusteluguworshipsongs,christiantelugumessages,christiantelugusong,teluguchristianmessages,latestteluguchristianshortmessages,drsatishkumar,pranamkamalakarofficial,joshuashaiksongs,johnwesley,hosannaofficial,hosannaministries,hosannaministriesofficial,rajprakashpaul,stephenpaul,teluguworshipsongs,Yesanna,karmoji,stephenpaullive,jcnm,calvarytemple,pastorpraveen,jyothiraju,Sireesha

కరుణించుమా కృపచూపుమా

కరుణించుమా కృపచూపుమా నీ రెక్కల క్రింద 

నను దాయుమా శత్రువువలనుండి కాపాడుమా || 2 || 


నన్ను మ్రింగువారు దూషణలు పలుకగ 

కృపాసత్యములను వర్షమువోలె 

ఆకాశమునుండి కురిపించితివా 

దుష్టుల నోళ్లను కడతేర్చితివా || 2 || || కరుణించుమా || 


సింహముల మధ్యను నా ప్రాణముండగ 

ఏ అపాయమును దరిచేరకుండగ 

నీ ప్రభావమును కనుపరచితివా 

ఆకాశముకంటె అత్యున్నతుడా || 2 || || కరుణించుమా || 


చిక్కించుటకై వలయొడ్డియుండగ 

నా అడుగులను చిక్కుకొనకుండా 

వేటగాని వలనుండి  తప్పించితివా 

రక్షకుడవై నన్ను కాపాడితివా  || 2 || || కరుణించుమా || 


నా ప్రాణమెంతో నిబ్బరముగనున్నది 

మహోన్నతమైన నా దేవునికి 

స్వరమండలముతో స్తుతిచేసేదా 

సీతారానే వాయించేదా  || 2 || || కరుణించుమా ||

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu