O Deva | ఓ దేవా దయ చూపుమయ్యా | jesus Song Lyrics Telugu | Raj Prakash Paul

ఓ దేవా దయ చూపుమయ్యా | O Deva | jesus Song Lyrics Telugu | Raj Prakash Paul | Download

raj prakash paul songs,raj prakash paul,ఓ దేవా దయ చూపుమయ్యా,telugu christian songs,jessy paul songs,telugu jesus songs,raj prakash paul messages,raj prakash paul live,raj prakash paul live today,raj prakash paul today live,jesus christian telugu songs,raj prakash paul live worship,raj prakash paul testimony,latest telugu christian songs,#telugu jesus songs what's app stause,raj prakash paul o deva lyrics,new telugu christian songs

ఓ దేవా దయ చూపుమయ్యా

ఓ దేవా దయ చూపుమయ్యా
దేశాన్నిబాగు చేయుమయ్యా 
నీ ప్రజల మొఱను  ఆలకించుమా 
నీ కృపలో మమ్మును నడిపించుమా 
మన్నించి…..  బ్రతికించు
ఉజ్జీవం రగిలించు. ఆఆ.ఆఆ... (ఓ దేవా) 

సర్వలోక రక్షకా…   కరుణించుమయ్యా 
నీ వాక్య శక్తిని   కనుపరచుమయ్యా
అంధకార ప్రజలను  వెలిగించుమయ్యా 
పునరుత్థాన శక్తితో  విడిపించుమయ్యా
ఒకసారి చూడు. ఈ పాప లోకం
నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు
దేశాన్ని... క్షమియించు… 
ప్రేమతో. రక్షించు   (ఓ దేవా…)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu