ప్రేమే ప్రేమే ప్రేమెగా | PREME PREME PREME GA | Jesus Song Lyrics Telugu

ప్రేమే ప్రేమే ప్రేమెగా | PREME PREME PREME GA | Jesus Song Lyrics Telugutelugu christian songs,jesus songs telugu,jesus songs,latest telugu christian songs,hosanna telugu songs,jesus telugu songs,telugu christian songs 2022,jesus songs telugu 2022,christian telugu songs,telugu christian songs latest,christian songs telugu,latest telugu songs,telugu movie songs lyrics,jesus lyrical songs,telugu christian song,latest new telugu christian songs,telugu jesus songs,telugu christmas songs,jesus songs telugu new

ప్రేమే ప్రేమే ప్రేమెగా

ప్రేమే ప్రేమే ప్రేమెగా 

నను కాచినది నీ ప్రేమెగా (2) 

నను దాచినది క్షమియించినది రక్షించినది నీ ప్రిమెగా (2) ||ప్రేమే||


1. ఎండి సారములేని నా జీవితములో చిగురుపుట్టించిన నీ ప్రేమే 

    చేదుగా ఉన్నా నా జీవితమును మధురముగ మార్చిన నీ ప్రేమే (2) 

    నా బ్రతుకు  నావను చేరిన నీ ప్రేమే 

    నా బ్రతుకును బాగుగా చేసిన నీ ప్రేమే 

    నాకు తృప్తినిచ్చి పోషించిన నీ ప్రేమే 

    నీ వాక్కు చేత బలపరచిన నీ ప్రేమే ||ప్రేమే||


2. నాకోసం ఈ భువికి వచ్చి నీ రూపం ఇచ్చిన ప్రేమా 

    నను నీలా మార్చుట కొరకై ప్రాణం పెట్టిన నీ ప్రేమ (2) 

    సొగసైనా రూపమైన లేదన్నట్టుగానే చేశావా 

    నా తల్లికన్నా తండ్రి కన్నా ఎక్కువగా క్షమియించావా 

    నీ రూపం ఇచ్చి నీలా మార్చి రాజుగా నను చేశావా 

    నీ ప్రేమ లేకుంటే అసలే లేను మరణాత నా యేసయ్యా... ||ప్రేమే||

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu