చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే | chali rathiri eadhuru chusa christian song lyrics telugu

చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే | chali rathiri eadhuru chusa Christian song lyrics Telugu


చలి రాత్రి ఎదురు చూసే  తూరుపేమో చుక్క చూపే | chali rathiri eadhuru chusa Christian song lyrics Telugu

Song name: చలి రాత్రి ఎదురు చూసే

Language: Telugu

Type of song : Christmas song


చలి రాత్రి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే
దూతలేమో పొగడ వచ్చే

పుట్టాడు పుట్టాడురో రారాజు - మెస్సయ్య
పుట్టాడురో మనకోసం (2)

1. పశులపాకలో పరమాత్ముడు - సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు - నీవెట్టివాడవైననెట్టివేయడు (2)
'సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలురో (2)
                                                                                ||చలి రాత్రి||

2. చింతలెన్ని ఉన్న చెంతచేరి - చేరదీయు వాడు ప్రేమ
ఎవరు మరచిన నిన్ను మరువనన్న - మన దేవుడు గొప్ప గొప్ప వాడు (2)
సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలురో (2)

                                                                                ||చలి రాత్రి||


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu