ఎన్నియాలో Enniyalo Enniyalo yesayya puttenu duniyalo Telugu Christmas song lyrics download
ఎన్నియాలో Enniyalo..enniyalo yesayya puttenu duniyalo telugu christian song lyrics telugu
Song : ఎన్నియాలో Enniyalo Enniyalo yesayya puttenu duniyalo
Lyrics : P.R. Devender
Tunes : P.R. Devender
Singer : Prabhakar
Time : 08:00 min
Language : Telugu
ఎన్నియాలో …. ఎన్నియాలో…..ఎన్నియాలో …..
యేసయ్య పుట్టెను దునియలో ౹౹4౹౹
రారా పండుగ చేద్దాo చిన్నోడా….
మనసారా యేసయ్యను కలవనురా…. ౹౹2౹౹
౹౹ఎన్నియాలో౹౹ ౹౹2౹౹
1) చీకటి బ్రతుకులలో వెలుతురు నిండెనూరా…..
పాపపు బ్రతుకులలో పండుగ వచ్చేనురా... ౹౹2౹౹
చీకటిపోయే ఎన్నియాలో
పాపముపోయే ఎన్నియాలో౹౹2౹౹
రారా పండుగ చేద్దాo చిన్నోడా….
మనసారా యేసయ్యను కలవనురా…. ౹౹2౹౹
౹౹ఎన్నియాలో౹౹
2) కూలిన బ్రతుకులలో… కృప దిగి వచ్చేనురా
మారిన బ్రతుకులలో నవ్వులు విరిసెనురా...౹౹2౹౹
కృప దిగి వచ్చేను ఎన్నియాలో…
నవ్వులు విరిసెను ఎన్నియాలో ౹౹2౹౹
రారా పండుగ చేద్దాo చిన్నోడా….
మనసారా యేసయ్యను కలవనురా…. ౹౹2౹౹
౹౹ఎన్నియాలో౹౹
3) మోడిన బ్రతుకులలో విజయము వచ్చేనురా..
కాలిన బ్రతుకులలో చిగురె వచ్చేనురా.. ౹౹2౹౹
ఓటమిపోయే ఎన్నియాలో…
విజయము వచ్చే ఎన్నియాలో..౹౹2౹౹
రారా పండుగ చేద్దాo చిన్నోడా….
మనసారా యేసయ్యను కలవనురా…. ౹౹2౹౹
౹౹ఎన్నియాలో౹౹
jesus songs jashuva
jesus songs telugu
christmas songs telugu
christmas songs telugu 2019
christmas sambaralu telugu songs
christmas folk songs telugu
hemachandra jesus songs
