రారే రారే అన్నల్లారా రారే రారే అక్కర్లరా | rare rare annalara rare rare akkalara song lyrics telugu
రారే రారే అన్నల్లారా రారే రారే అక్కర్లరా | rare rare annalara rare rare akkalara song lyrics telugu
రారే రారే అన్నల్లారా రారే రారే అక్కర్లరా,
రక్షకుడు ఏసు రాజు పుట్టియున్నాడు,
మన రక్షకుడు ఏసు రాజు పుట్టి ఉన్నాడు"2
1.మహిమను విడిచి నేడు పాకలోన పావాళించే "2"
సర్వాధికారియైన శ్రీయేసు నాథుడు "2"
||రారే రారే అన్నల్లారా||
2.గొల్లలు జ్ఞానులు ఆరాధించే క్రీస్తు ని "2"
దుతల గానాలు లోకనాదుని మహిమకై 2"
||రారే రారే అన్నల్లారా||
3.నీదు నాదు పాపము తీసివేయు తేజము "2"
ప్రతివారి భారమును మోసే లోక రక్షకుడు "2"
||రారే రారే అన్నల్లారా||