సృష్టికర్తా యేసు దేవా - సర్వలోకం నీ మాట వినును | srustikartha yesu deva - sarvalokam ni maata vinunu song lyrics telugu

Song : సృష్టికర్తా యేసు దేవా - సర్వలోకం నీ మాట వినును | Srustikartha yesu deva

Language : Telugu

సృష్టికర్తా యేసు దేవా - సర్వలోకం నీ మాట వినును (2)
సర్వలోకనాథా - సకలం నీవేగా
సర్వలోకారాజా - సర్వమూ నీవేగా...
సన్నుతింతును - అను నిత్యమూ

1. కాననాన్  వివాహములో అద్భుతముగా - నీటిని ద్రాక్షారసము చేసి
కనలేని అంధులకు చూపునోసగి - చెవిటి మూగ బాగుపరచితివి
నీకసాధ్య మేదీ - లేనే లేదు ఇలలో
ఆశ్చర్యాకరుడా - గొప్ప దేవుడవు..||సర్వలోకనాధ||

2.మృతుల సహితము జీవింపజేసి - మృతి గెలిచి తిరిగి లేచితివ.
నీ రాజ్యంలో నీతో వసియింప కొని పోవా - త్వరలో రానుంటివే
నీకసాధ్య మేదీ - లేనే లేదు ఇలలో
ఆశ్చర్యాకరుడా - గొప్ప దేవుడవు..||సర్వలోకనాధ||

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu