యెహోవ నా మొర లాలించెను | Yahova naa mora lalinchanu song lyrics telugu

యెహోవ నా మొర లాలించెను | Yahova naa mora lalinchanu song lyrics telugu


యెహోవ నా మొర లాలించెను | Yahova naa mora lalinchanu song lyrics telugu

Album: Thrahimam (2012)


యెహోవ నా మొర లాలించెను
తన మహా దయను నను గనించెను ||2||
అహర్నిశల దీనహీనుడగు నాదు హాయీనెడు
ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవా||


అనీతి వస్త్ర మెడలించెను
యే సునాథు రక్తమున ముంచెను||2||
వినూత్న యత్నమే ద నూని యెన్నడు
గనన్ వినన్  ప్రేమ నాకు చూపెను
                                            ||యెహోవా||


విలాపములకు చెవి నిచ్చెను
శ్రమ కలాపములకు సెలవిచ్చెను||2||
శిలానగము పై కిలాగి నను సుఖ
కళావళుల్ మన సులోన నిలిపెను
                                            ||యెహోవా||


అగణ్య పాపియని త్రోయక
నన్ను గూర్చి తన సుతుని దాచక||2||
తెగించి మృతి కొప్పగించి పాపపు
నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను
                                          ||యెహోవా||


పిశాచి గడిమి బడగొట్టెను
దన వశాన నను నిలువ బెట్టెను
ప్రశాంత మధుర సు విశేష వాక్పల
నిశాంతమున జేర్చి సేదదీర్చు
                                         ||యెహోవా||


మదావలము బోలు నా మదిన్
ప్రదీప్త వాక్యం కూశా హతిన్
యథేచ్ఛలన్నిటి గుదించి పాపపు
మొదల్ తొడలు నరి కి దరికి జేర్చెను
                                       ||యెహోవా||


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu