యేసు రాజుగా వచ్చు చున్నాడు | Yesu rajuga vacchu chunadu song lyrics telugu
యేసు రాజుగా వచ్చు చున్నాడు | Yesu rajuga vacchu chunadu song lyrics telugu
Song : యేసు రాజుగా వచ్చు చున్నాడు | Yesu rajuga vacchu chunadu
Album : Andhra christava vujeeva keerthanalu
Language : Telugu
Category : Rakada keerthana
యేసు రాజుగా వచ్చు చున్నాడు - భూలోక మంతా తెలుసుకుంటారు
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు - రారాజుగా వచ్చు చున్నాడు
యేసు రాజుగా వచ్చుచున్నాడు
1. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు
పరిశుద్ధులందరిని తీసుకు పోతాడు (2)
లోకమంతా శ్రమకాలం - “విడువబడుట బహుఘోరం (2) ||యేసు రాజు||
2. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది
ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2)
ఈ సువార్త మూయబడును - “వాక్యమే కరువగును (2) ||యేసు రాజు||
3. క్రైస్తవుడా మరువవధు ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్ధన చేసి సిద్ధముగానుండు (2)
రెప్ప పాటున మారాలి - “యేసయ్య చెంతకు చేరాలి (2) ||యేసు రాజు||