నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు | Nee kantipaapanu NAA kantaneeru chudalevu | Telugu Christian song lyrics
నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు | Nee kantipaapanu NAA kantaneeru chudalevu | Telugu Christian song lyrics
నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు నీ చల్లనిచూపులో - నేనుందును నీ కృపలో
యేసయ్యా... యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా
1. కన్నవారు నీ దారి నీదన్నారు - నమ్మినవారే నవ్విపోయారు విరిగి, నలిగీ నీవైపు చూశాను - తల్లివై, తండ్రివై నన్నాదుకున్నావు
|| యేసయ్యా ||
2. ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు - ఎంతగానో ప్రేమించి లాలించావు
నా ఊపిరీ, నా ప్రాణమూ - నీ దయలోనే నా జీవితం
|| యేసయ్యా ||
3. నీ మాటలో నా బాటను - నీ ప్రేమలో నా పాటను సాగిపోనీ నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు
||యేసయ్యా ||
Download Song
