విజయ సంస్తుతులే నీకు | Vijaya samsthuthule neku | Telugu Christian song lyrics

విజయ సంస్తుతులే నీకు | Vijaya samsthuthule neku | Telugu Christian song lyrics



విజయ సంస్తుతులే నీకు - ప్రేమ స్వరూప- విజయ సంస్తుతులు నీకు = జయము లభించు నీకు - విశ్వమంతట సర్వ దీక్ష - ప్రజల వలన నిత్యమైన - ప్రణుతులు సిద్ధించు నీకు||

1. నేడు మాపనులెల్లను దీవించుము - నిండుగా వర్ధిల్లును : = చూడవచ్చిన వారికిని బహు - శుభకరముగా నుండునటుల - కీడు బాపుచు మేళ్ళను - సమ కూడ జేసిన నీకే కీర్తి 

2.ఆటలాడుకొన్నను నీ నామమున - పాటల్ పాడు కున్నను = నాటకంబుల్ కట్టుకున్నను - నాట్యమాడుచు మురియుచున్నను కూటములను జరుపుకున్నను - నీటుగను నీకేను కీర్తి/ 

3.పరలోకమున కీర్తి - దేవా నీకే ధరణియందున కీర్తి = నరుల = హృదయములందు కీర్తి - పరమ దూతలందు కీర్తి - జరుగు కారయములందు కీర్తి - జరుగని పనులందు కీర్తి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu