వార్తా సువార్తా శుభవార్తా సువార్తా | Vartha Suvartha Subhavartha Song Lyrics Telugu

వార్తా సువార్తా శుభవార్తా సువార్తా | Vartha Suvartha Subhavartha Song Lyrics Telugu

వార్తా సువార్తా శుభవార్తా సువార్తా | Vartha Suvartha Subhavartha Song Lyrics Telugu
 
వార్తా సువార్తా శుభవార్తా సువార్తా 

సిలువను గూర్చిన వార్త - శ్రీ యేసుని గూర్చిన వార్త  "2" ||వార్తా||

1 క్రీస్తు నందున్నా వారికి యే శిక్ష  విధి లేదు (2) 

ఆ క్రీస్తునందు న్నా  యెడల నిత్య జీవం పొందుధువన్న (2) ||వార్తా||

2 హాలేలూయా....హాలేలూయా...(2) 

నసియించుచున్న వారికి వెర్రితనము ఈ సువార్త  (2) 

రక్షింప బడువారికి దేవుని శక్తే వున్నది (2) ||వార్తా||

3 సిలువ వార్త గైకొనకున్నా నీకు నరకాగ్ని తప్పదన్నా (2) 

సిలువ వార్త నువ్వు నమ్మిన పరలోకం ప్రాప్తించునన్నా (2) హోయ్ ||వార్తా||

Download Song Lyrics

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu