Aakasha Veedhilo Andala Tara | ఆకాశ వీధిలో అందాల తార వెలసి | Christmas Song Lyrics Telugu

Aakasha Veedhilo Andala Tara | ఆకాశ వీధిలో అందాల తార వెలసి | Christmas Song Lyrics Telugu

Aakasha Veedhilo Andala Tara | ఆకాశ వీధిలో అందాల తార వెలసి | Christmas Song Lyrics Telugu | telugu christmas songs,christmas songs telugu,telugu christian songs,telugu old songs,telugu christian songs english lyrics,latest christmas songs,aakasha veedhilo songs,popular christian song andala taraka christmas,aakasa veedhilo video songs,old songs telugu,akasha veedhilo video song from mangalya balam,telugu christmas song,old telugu songs,telugu video songs,aakasha veedhilo,telugu christian songs enosh kumar

ఆకాశ వీధిలో- అందాల తార వెలసి

పల్లవి: 

    ఆకాశ వీధిలో- అందాల తార వెలసి 

    అవనికి అంతా - అందాలు తెచ్చేనంటా 

    ఆకాశ వీధిలో- అందాల తార వెలసి 

    అవనికి అంతా - ఆనందాలు తెచ్చేనంటా 

అ//ప: 

    బెత్లెహేము పురములో - రారాజు పుట్టాడని 

    ప్రవచనాలు నెరవేర్చి - ప్రభువు ఇలకు వచ్చాడని 

    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ 

    మెర్రీ మెర్రీ క్రిస్మస్ ((ఆకాశ)) 

చరణం: 

    1. యెష్షయి మొద్దు నుండి _ చిగురు పుడుతుందని 

        దావీదు కుమారునిగా _ మెస్సయ్యా వస్తాడని 

        ప్రవక్తలంతా చాటిరి _ ప్రభు మార్గం తెలిపిరి 

        లోకపు చీకటి తొలగించి _వెలుగులు ప్రసరిస్తాడని 

                                                                హ్యాపీ ((ఆకాశ)) 

    2. కన్యయైన మరియకు _ పరిశుద్ధాత్మ వరముతో 

        పశువుల పాకలో_ ఉదయించే రక్షకుడని 

        దూత దెల్పగా వచ్చే _ గొల్లలు సంతసమొందిరే 

        ఇమ్మానుయేలును దర్శించి _జనులకు సువార్త ప్రకటించే 

                                                                హ్యాపీ ((ఆకాశ)) 

    3. తూర్పు దేశ జ్ఞానులు _కానుకలు తెచ్చిరి 

        ప్రభు ముందు ప్రణమిల్లి _పరవశులయ్యిరి 

        సర్వోన్నత స్థలములలో _దేవుని కే మహిమంటూ 

        దూతలెల్లరూ పాడిరి _ దివ్యమైన గానము

                                                                హ్యాపీ ((ఆకాశ))

Download Song Lyrics PDF 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu