Naalona Neevu | నాలోన నీవు నేలోన నేను | Telugu Christian Song Lyrics

Naalona Neevu | నాలోన నీవు నేలోన నేను | Telugu Christian Song Lyrics - Download

 

Naalona Neevu | నాలోన నీవు నేలోన నేను | Telugu Christian Song Lyrics |  నాలోన నీవు నీలోన నేను కలకాలం నిలవాలని Nalona neevu neelona nenu song lyrics నాలో నీవు నీలో నేను సాంగ్ Parishudhathmuda song lyrics in telugu Naalo neevu neelo Nenu Song lyrics Parishudhatmuda song lyrics Nivu nalo untanantavu song lyrics Nenu nilo chusukoni song lyrics in Telugu

నాలోన నీవు నేలోన నేను కలకాలం నిలవాలని

పల్లవి: 

    నాలోన నీవు నేలోన నేను కలకాలం నిలవాలని 

    ఆశించుచున్నది నా మది నిత్యము నీతోనే గడపాలని (2) 

    నివు లేక క్షణమైనా నేనుండలేను ప్రభువా నా ప్రభువా (2) 


చరణం:

1. నా గానం నా ధ్యానం నీవే దేవా 

    నా ప్రాణం నా సర్వం నీవే ప్రభువా (2) 

    మలినమైన నా హృదిని మార్చింది నీవే 

    నూతనమగు సృష్టిగా చేసింది నీవే (2) 

    ప్రభువా నా దేవా ఈ స్తితికే ఆధరమా (2)  (నాలోన నీవు) 


2. వేదనలో ఆదరణ నీవే దేవా 

    ఒంటరినై వున్నప్పుడు జతనీవే ప్రభువా (2) 

    పనికిరాని నా బ్రతుకును చూసింది నీవే 

    ఉన్నతమగు స్థానానికి చేర్చింది నీవే (2) 

    ప్రభువా నా దేవా ఈ స్తితికే ఆధరమా (2)  (నాలోన నీవు) 


3. నాకై మరణించింది నీవే దేవా 

    నా పాపం తుడిచింది నీవే ప్రభువా (2) 

    శిధిలమైన నన్ను నిలబెట్టింది నీవే 

    మధురమైన వాక్యంతో కట్టింది నీవే (2) 

    ప్రభువా నా దేవా ఈ స్తితికే ఆధరమా (2)  (నాలోన నీవు)


Download Song Lyrics - PDF 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రారె చూతము రాజ సుతుడీ రేయి | rare chudamu raja suthuni song lyrics telugu pdf

రా రాజు వస్తున్నాడో raa raju vastunado janulara song lyrics telugu download

Idi Shubhodayam – Kreesthu Janmadinam ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం song lyrics telugu